- Advertisement -
యాదాద్రిలో సీఎం రేవంత్ పూజలు
TS: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని సీఎం రేవంత్ సతీసమేతంగా దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉన్నారు. వారికి అర్చకులు వేదాశీర్వచనం చేశారు.
- Advertisement -