కూలిన రైల్వే బ్రిడ్జి గోడ

- Advertisement -

మెదక్ జిల్లాలో తప్పిన పెను ప్రమాదం

మెదక్:  మెదక్ జిల్లా వడియారం గ్రామంలో పెను ప్రమాదం తప్పింది. గ్రామ శివారులో రామంతపూర్ తాండాకు వెళ్లే రోడ్డుపై రైల్వే బ్రిడ్జి గోడ ఒక్కసారిగా కూలింది. వర్షానికి ఒక్కసారిగా మట్టి  కుంగిపోయి బండరాళ్లు  రోడ్డుపై పడ్డాయి. ఆ సమయంలో రోడ్డుపై వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనతో పలు గ్రామాలకు  రాకపోకలు నిలిచిపోయాయి.

Collapsed railway bridge wall
Collapsed railway bridge wall
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular