Monday, March 30, 2026

వరద బాధితుల కోసం విరాళాల సేకరణ                  

- Advertisement -

వరద బాధితుల కోసం విరాళాల సేకరణ  

Collection of donations for flood victims     

పత్తికొండ  తెదేపా నాయకులు

పత్తికొండ
పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే కెఈ శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు విరాళల సేకరణపత్తికొండ: విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు పత్తికొండలో టిడిపి విరాళాల సేకరణ ప్రారంభించింది. జిల్లా ఉపాధ్యక్షుడు సాంబశివరెడ్డి ఆధ్వర్యంలో పత్తికొండ సుస్వాగతం బోర్డు నుండి పాతపేట వరకు విరాళాలను సేకరించారు. సేకరించిన విరాళాలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తామని సాంబశివరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బత్తిన వెంకట రాముడు మనోహర్ చౌదరి రామానాయుడు శివ రాముడు శ్రీధర్ రెడ్డి లోక్ నాథ్ వెంకటపతి దస్తగిరి రెడ్డి కాకర్ల లక్ష్మీనారాయణ కడవల సుధాకర్ జూటూరు ఈశ్వరప్ప తిప్పన్న గోపాలయ్య శ్రీనివాసులు తదితరులు ఉన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్