- Advertisement -
కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయం నందు పవిత్రోత్సవాల్లో భాగంగా రెండవ కాలపూజ, విగ్నేశ్వరపూజ, మృత్సగ్రహణం, వాస్తు శాంతి, అంకురార్పణ, కలిసస్థాపన, సాయంత్రం మూడవకాల పూజ వ్రత సమర్పణ, లఘు పూర్ణాహుతి, నైవేద్యం, నీరాజనం మంత్రపు ష్పం, మొదలుగును పూజలు నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశులు పాల్గొన్నారు.

- Advertisement -



