రింగ్ రోడ్ పై  టిప్పర్ ను ఢీ కొన్న కంటైనర్ ఇద్దరు మృతి

- Advertisement -

సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రింగ్ రోడ్ పై  రోడ్ ప్రమాదం.

అక్కడికక్కడే ఇద్దరు మృతి…  మరొకరికి తీవ్ర గాయాలు.

లారీ లో చిక్కుకున్న మృతదేహం.

ఘటన స్థలానికి చేరుకుని విచరారణ చేపట్టిన పోలీసులు.

Container collided with tipper on ring road, two killed
Container collided with tipper on ring road, two killed
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular