- Advertisement -
జగన్ లండన్ పర్యటనకు కోర్టు అనుమతి
Court permission for Jagan's visit to London
అమరావతి,
జగన్ లండన్ పర్యటనకు కోర్టు అనుమతి
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ లండన్ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 11 నుంచి 30 వరకు ఆయన యూకేలో పర్యటించేందుకు అనుమతులు జారీ చేసింది. కాగా తన కుమార్తె గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు తన లండన్ పర్యటనకు అనుమతించాలని జగన్ కోర్టును కోరారు.
- Advertisement -