- Advertisement -
కమీషన రేట్ సిబ్బందితో స్టెప్పులు కలిపిన సిపి..
వరంగల్ క్రైం బ్యూరో, సెప్టెంబర్ 27 (వాయిస్ టుడే ప్రతినిధి) గణేష్ నవరాత్రి సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో గణనాథుడికి వైభవంగా పూజలు నిర్వహించారు. బుధవారం నిమజ్జనం సందర్భంగా వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ తన ఇంటి నుంచి గణేష్ ప్రతిమను శోభయాత్రగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సీపీ క్యాంప్ కార్యాలయంలో సిబ్బందితో కలిసి హుషారుగా డ్యాన్స్ చేశారు. సిబ్బందిలో జోష్ నింపారు.
- Advertisement -