పిల్లలతో ఎవరైనా వెట్టిచాకిరి గురి చేస్తే క్రిమినల్ కేసులు

- Advertisement -

పిల్లలతో ఎవరైనా వెట్టిచాకిరి గురి చేస్తే క్రిమినల్ కేసులు

Jul 01, 2024,

పిల్లలతో ఎవరైనా వెట్టిచాకిరి గురి చేస్తే క్రిమినల్ కేసులు
చిన్న పిల్లలతో ఎవరైనా వెట్టిచాకిరి గురి చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పి అఖిల్ మహాజన్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూలై 1 నుండి 31-07-2024 వరకు నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్ లో పోలీస్ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ వివిధ డిపార్ట్మెంట్ అధికారులు, సిబ్బందితో జిల్లాలో 2 టీమ్ లు ఏర్పాటు చేసి సమన్వయంతో విధులు నిర్వర్తించి జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం జరుగుతుందన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular