- Advertisement -
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం
మారేడుమిల్లి…: రంపచోడవరం డి ఎఫ్ ఓ జి జి నరేంద్రన్ మాట్లాడుతూ మారేడుమిల్లి మండలం కుందాడ గ్రామస్తుల సమాచారంతో ఓ చెరువులో మొసలిని గుర్తించామన్నారు. వారం రోజుల పాటు శ్రమించి గ్రామస్తుల సహకారంతో మొసలిని పట్టుకున్నామని తెలియజేసారు. పట్టుకున్న మొసలిని మారేడుమిల్లి పాములేరు వాగులో విడిచిపెట్టామని అన్నారు. ఈ సందర్భంగా అటవీ శాఖ సిబ్బందిని స్థానికులు అభినందించారు.
- Advertisement -