Sunday, December 22, 2024

రాబోయే 24 గంటల్లో 10 రాష్ట్రాలకు అస్నా తుఫాన్ ఎఫెక్ట్

- Advertisement -

రాబోయే 24 గంటల్లో 10 రాష్ట్రాలకు అస్నా తుఫాన్ ఎఫెక్ట్ 

Cyclone Asna will affect 10 states in the next 24 hours

Aug 31, 2024,

రాబోయే 24 గంటల్లో 10 రాష్ట్రాలకు అస్నా తుఫాన్ ఎఫెక్ట్
అరేబియా సముద్రంలో ఏర్పడిన అస్నా తుఫాన్ గంటకు 13-15 కి.మీ.ల వేగంతో పశ్చిమ దిశగా దూసుకొస్తున్నట్లు కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే 24 గంటల్లో ఈ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. దీని ఎఫెక్ట్ 10 రాష్ట్రాలకు విస్తరించే అవకాశమున్నట్లు పేర్కొంది. కోస్తాంధ్ర, తూర్పు తెలంగాణాలో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అలాగే రాయలసీమ, కర్ణాటక, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఉత్తర ఒడిశా, దక్షిణ విదర్భ పరిసర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్