కలెక్టరేట్ ముందు దళిత సంఘాల అందోళన

- Advertisement -

కలెక్టరేట్ ముందు దళిత సంఘాల అందోళన

Dalit communities in front of the Collectorate

అమలాపురం
కలెక్టర్ కార్యాలయం ఎదుట దళిత సంఘాల నేతలు అందోళనకు దిగారు.  అంబేద్కర్  చిత్రపటాన్ని అవమానించిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజును తక్షణం బర్తరఫ్  చేయాలి అంటూ దళిత సంఘాలు ఆందోళన చేసాయి. అమలాపురం కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు. రఘురామకృష్ణరాజుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. రఘురామ కృష్ణంరాజు ఫోటోలు తగలపెట్టారు. గత వై సి పి ప్రభుత్వం  దళిత వ్యతిరేక కార్యక్రమాలు చేయటం వల్లే భారీ  మూల్యం చెల్లుచుకుంది. ఆ తప్పు చంద్రబాబు చేయొద్దని హితవు పలికారు. తక్షణమే  కేసు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి . తెలుగుదేశం పార్టీ పరంగా బర్తరఫ్ చేయాలని కలెక్టరేట్ ముందు ఆందోళన చేసారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular