- Advertisement -
మాదాపూర్ లో అక్రమ కట్టడాల కూల్చివేత
హైదరాబాద్
మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లో అక్రమ కట్టడాల కూల్చివేత మంగళవారం జరిగింది. మూడు అధికారుల బృందాలు రంగంలోకి దిగాయి. 3 జేసీబీలతో అక్రమ భవనాలు కూల్చివేసారు. నాలుగు అక్రమ కట్టడాలను కూల్చివేసారు. శేరిలింగంపల్లి జోన్ స్పెషల్ టాస్క్ఫోర్స్ ఆధ్వర్యంలో అక్రమ కట్టడాల కూల్చివేతలు జరిగాయి
- Advertisement -



