- Advertisement -
జమిలి ఎన్నికలతోనే అభివృద్ది సాధ్యం
Development is possible only with Jamili electionsరాజమండ్రి
జమిలి ఎన్ని కలపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. జమిలి ఎన్నికలపై పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉంది. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత వంద రోజులకు స్థానిక ఎన్నికలు జరుగుతాయి. అభివృద్ధికి అవరోధం లేకుండా ఉండేందుకే జమిలి ఎన్నికలని అన్నారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు అయిపోతేనే అభివృద్ధి సాధ్యం. జమిలి ఎన్నికలపై మంచి ఆశతో ఉన్నాం. దేశ మంచిని దృష్టిలో పెట్టుకుని జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ ఆలోచన చేయాలి. విదేశాలకు వెళ్లి కాంగ్రెస్ దేశ గౌరవాన్ని భంగం చేస్తుందని అన్నారు.
- Advertisement -




