- Advertisement -
ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తాం..!
కొద్ది రోజుల్లోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తాం..
Dharani will be connected to the Bay of Bengal..!
అదిలాబాద్
ప్రజలకు ఇచ్చిన మాట మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆదిలాబాద్ జిల్లా పిప్రి సభలో మాట్లాడుతూ నాలుగైదు నెలల్లోనే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనులు మొదలుపెడతాం. ఐటీడీఏలను బలోపేతం చేసేందుకు రూ.17 వేల కోట్లు కేటాయించాం. ఎస్సీ కార్పొరేషన్ కోసం రూ.35 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించామని అన్నారు. .
- Advertisement -