- Advertisement -
అళ్లగడ్డలో డయేరియా అదుపులో వుంది
Diarrhea is under control in Allagaddaఅమరావతి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ లో డయేరియా నియంత్రణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సి.హరికిరణ్ వెల్లడించారు. ఆళ్లగడ్డ సిహెచ్ సీలో ముగ్గురు, యుపిహెచ్ సీలో నలుగురు చికిత్స పొందుతున్నారు. పరిస్థితి పూర్తి అదుపులో ఉంది,ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కొత్త కేసులేవీ నమోదు కాలేదని అయన వివరణ ఇచ్చారు
- Advertisement -




