విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి లో పేద గర్భిణీలకు కష్టాలు

- Advertisement -

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి లో పేద గర్భిణీలకు కష్టాలు

Difficulties for poor pregnant women in Vijayawada government hospital

విజయవాడ
విజయవాడ హనుమాన్ పేటలో కల ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల లో డెలివరీ కోసం రావడమే కానీ. తిరిగి బిడ్డతో వెళ్లడం అనేది కొందరికి మాత్రమే సాధ్యం అని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యంగా వైద్యం కోసం వచ్చినటువంటి గర్భిణీ మహిళల పట్ల అసభ్యకరంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బాధితులుఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని  సూపర్నెంట్ గాని అధికారులు కానీ బాధితులు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసిన వాళ్లకు పట్టింపుకు రాని బాధితులు ఆవేదన ఎవరితో మొరపెట్టుకోవాలో తెలియక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి గర్భిణీ స్త్రీలు ఎలా అయినా సంబంధిత డాక్టర్లపై. సిబ్బందిపై  చర్యలు తీసుకోవాలని సామాన్య పేద ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular