- Advertisement -
ధర్మ జాగరణ ఆధ్వర్యంలో 25న దీపాలంకరణ
Dipilankarana on 25th under the auspices of Dharma Jagarana
హైదరాబాద్ డిసెంబర్ 23
ధర్మ జాగరణ ఆధ్వర్యంలో ఈ నెల 25న నాగోల్ బండ్లగూడ లోని సర్వే నెంబర్ 58లో దీపాలంకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు బండ్లగూడ ప్రముఖ్ శనగల సునీల్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు ధర్మ ప్రచారకులు సనాతన ధర్మాన్ని విశ్వావ్యాపితం చేయటానికి కంకణ బద్దు లైన రాధా మనోహర్ దాస్ గురూజీ ముఖ్య అతిధిగా హాజరువుతున్నట్టు అయన పేర్కొన్నారు ఈ సందర్బంగా అయన ఆ ప్రాంతంలోని ప్రతీ ఇంటికి వెళ్లి దీపాలంకరణ చేస్తారని చెప్పారు కార్యక్రమం లో హిందూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సునీల్ శర్మ విజ్ఞప్తి చేశారు
- Advertisement -