పటేల్ రమేష్ రెడ్డి తో కాంగ్రెస్ నేతల చర్చలు

- Advertisement -
Discussions of Congress leaders with Patel Ramesh Reddy
Discussions of Congress leaders with Patel Ramesh Reddy

సూర్యాపేట: సూర్యాపేటలో కాంగ్రెస్ రెబల్ గా నామినేషన్ వేసిన పటేల్ రమేష్ రెడ్డి తో  కాంగ్రెస్ నేతలు  చర్చలు జరిపారు. ఈ  మేరకు ఏఐసీసీ కార్యదర్శి రోహిత్  చౌదరీ, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి సూర్యాపేట కు వెళ్లిన రమేష్ రెడ్డిని కలిసారు.  సూర్యాపేటలో కాంగ్రెస్ రెబల్ గా నామినేషన్ వేసిన పటేల్ రమేష్ రెడ్డి ని ఉపసంహరించుకొని కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని కొరారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular