- Advertisement -
మట్టి విగ్రహాల పంపిణీ
Distribution of clay idolsవిశాఖపట్నం
విఘ్నాలు తొలగించే విఘ్నాధిపతి… పర్యావరణ హితు డు… వినా యకుడి చవితిని పుర ష్కరిం చు కొని విశాఖలో సమాజ సేవలు ప్రతీ ఏటా విగ్రహాల పంపిణీ కార్యక్రమా న్ని కొనసాగిస్తున్నా రు.ప్రజా శ్రేయ స్సు కోసం అహర్ని శలు కృషి చేస్తున్న ఏం. దీపక్ ఆద్వర్యంలో విశాఖ రెల్లి వీధి, అంబేద్కర్ విగ్రహం వద్ద విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించా రు.వెయికి పైగా మట్టి విగ్రహాలను పంపిణీ చేసి పర్యావరణ పరిరక్ష ణకు ప్రతీ ఒక్కరూ పునరం కిత మవ్వాలని పిలుపునిచ్చారు. విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి దయాకర్ రెడ్డి ,రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర మోహన్ , బీజేపీ నాయకులు రామ్ కుమార్ పాల్గో ని ప్రజలకు మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు.ప్రతీ ఏటా క్రమం తప్పకుం డా వేలాది విగ్రహాల ను పంపిణీ చేస్తున్న ఏం. దీపక్ ను అభినందిం చారు.ఈ కార్యక్రమంలో జిల్లా యువమోర్చ అద్యక్షులు నాగ రాజు,బీజేపీ నాయకులు అశోక్ కుమార్ , 37వ వార్డు యువమెర్చ అద్యక్షులు హెమంత్ , సాయి కుమార్, కార్యకర్తలు శ్రీను, రాజు స్ధానిక నాయకులు,తదితరులు పాల్గోన్నారు.
- Advertisement -




