- Advertisement -
వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్
District Collector Dr. Venkatagiri Poleramma visited Ammavari. S Venkateshwarతిరుపతి,
వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారినీ దర్శించుకున్న జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్, గురువారం ఉదయం శ్రీ పోలేరమ్మ ఆలయానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ కు వెంటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఆలయం ఈ ఓ శ్రీనివాసులు రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు.. అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి వేదం మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరూ పై ఎల్లవేళలా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నానని తెలిపారు.
- Advertisement -




