పోలేరమ్మ  అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్

- Advertisement -

వెంకటగిరి పోలేరమ్మ  అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్

District Collector who visited Poleramma Ammavari

తిరుపతి,
వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారినీ దర్శించుకున్న  జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్, గురువారం ఉదయం శ్రీ పోలేరమ్మ ఆలయానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ కు వెంటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఆలయం ఈ ఓ శ్రీనివాసులు రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు.. అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి వేదం మంత్రాలతో ఆశీర్వచనం  చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.  అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరూ పై ఎల్లవేళలా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నానని తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular