పవన్ అసలు పేరే్ంటో తెలుసా
Do you know Pawan's real name?
పిఠాపురం, మార్చి 14, (వాయిస్ టుడే )
పవన్ కళ్యాణ్ అసలు పేరేంటో తెలుసా?… ఓరినీ ఆ టాలీవుడ్ స్టార్ హీరో పేరుకి దగ్గరగా ఉందిగా..!అదే పేరును స్క్రీన్ నేమ్‌గా కూడా పెట్టుకోవచ్చుగా అంటారా?… అయితే అప్పటికే ఆ పేరుతో మరో హీరో ఉండడమో.. లేదంటే ఆ పేరు పెద్దగా ఎఫెక్టీవ్‌గా లేకపోవడం వల్లనో.. స్క్రీన్ నేమ్‌ను వేరేగా పెట్టుకుంటుంటారు.మాములుగా హీరోల అసలు పేర్లకు.. స్క్రీన్ పేర్లకు అస్సలు సంబంధమే ఉండదు. రియల్ నేమ్ ఒకటుంటే.. రీల్ నేమ్ ఒకటుంటుంది. పవన్ కళ్యాణ్ నుంచి ప్రభాస్ వరకు చాలా మంది హీరోల అసలు పేర్లు వేరేవి ఉంటాయి.అదే పేరును స్క్రీన్ నేమ్‌గా కూడా పెట్టుకోవచ్చుగా అంటారా?… అయితే అప్పటికే ఆ పేరుతో మరో హీరో ఉండడమో.. లేదంటే ఆ పేరు పెద్దగా ఎఫెక్టీవ్‌గా లేకపోవడం వల్లనో.. స్క్రీన్ నేమ్‌ను వేరేగా పెట్టుకుంటుంటారు.అలాంటి వాళ్లలో పవన్ కళ్యాణ్ కూడా మినహాయింపు కాదు. పవన్ కళ్యాణ్ అసలు పేరు ఇది కాదు. ఆయనకు తల్లి అంజనమ్మ పెట్టిన పేరు ఇంకోటి. కానీ.. స్క్రీన్‌పై మాత్రం అది అంత ఇంపాక్ట్‌గా లేదని మేకర్స్ మార్చారట.ఆయన రియల్ నేమ్ కొణిదెల కళ్యాణ్ బాబు. కానీ.. కళ్యాణ్ బాబు అనే పేరును.. పవన్ కళ్యాణ్‌కు మార్చారు. అలా రియల్ నేమ్, రీల్ నేమ్ డిఫరెంట్‌గా ఉంటాయి. నిజానికి బాబు అనగానే అందరికి ఇప్పుడు గుర్తొచ్చేది మహేష్ బాబునే.