- Advertisement -
దొడ్డి కొమురయ్య వర్ధంతి. కోదాడ/నడిగూడెం ,జులై 4 (వాయిస్ టుడే ప్రతినిధి) మండలంలోని వేణుగోపాలపురం గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గురువారం కామ్రేడ్ దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ. సంపత్ పిచ్చయ్య, వెంకటేష్, నరసయ్య, వీరబాబు, సైదమ్మ .లక్ష్మమ్మ .గోపమ్మ. ఎంకమ్మ. భాగ్యమ్మ . తదితరులు పాల్గొన్నారు
- Advertisement -