ఆకారం గ్రామంలో బిజెపి పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు
దుబ్బాక (వాయిస్ టుడే ప్రతినిధి) నవంబర్ 14, సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం గ్రామంలో ఈరోజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా బూత్ గ్రామ బూత్ అధ్యక్షులు బిజెపి పార్టీ కార్యకర్తలు వారు మాట్లాడుతూ మన దుబ్బాక నియోజకవర్గం లోని రఘునందన్ రావు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మూడు సంవత్సరాలకు ఎంత అభివృద్ధి చేసిండు అని ఇంటింటా ప్రచారంలో ఘనంగా చెప్పడం జరిగింది అదేవిధంగా 9 సంవత్సరాలు గా మెదక్ ఎంపీగా ఉండి దుబ్బాక నియోజక వర్గానికి ఏమైనా అభివృద్ధి చేసిండా ప్రజలు ఆలోచించాలి అనే ప్రచారంలో ప్రజలకు వివరంగా చెప్పడం జరిగింది మనమందరం కమలం పువ్వుకు ఓటు వేసి రఘునందన్ రావు గెలిపించుకొని మన దుబ్బాక నియోజకవర్గం ఇంకా చాలా పెద్ద ఎత్తున పనులు చెయ్యిమనీ మనము ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు వారిని నిలదీసి అడిగే మన కు హక్కు ఉందని గర్వంగా చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా కొత్త ప్రభాకర్ రెడ్డి అయిన గెలిపించుకుంటే మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలుసుకున్నాం 9 సంవత్సరాలు ఉండి దుబ్బాక నియోజకవర్గాన్ని ఏమి కూడా డెవలప్మెంట్ చేయలేడు మన రఘునందన్ రావు మూడు సంవత్సరాల లో గెలిచిన తర్వాత వంద పడకల హాస్పిటల్ పనులను వేగవంతం చేసి ఓపెన్ చేశాడు అంతేకాకుండా డబుల్ బెడ్ రూములు పెండింగ్లో ఉన్నాయని పనులు వేగవంతం చేయించి ఇల్లు లేని వారికి డబుల్ బెడ్ రూమ్ లు ఇచ్చిన ఘనత మన రఘునందన్ రావు తోనే సాధ్యం అయింది ఐఓసీ బిల్డింగ్ పనులను వేగవంతం చేసి ఓపెన్ చేసిన ఘనత రఘునందన్ రావు తోనే సాధ్యం అయింది అంతేకాకుండా మన నియోజకవర్గంలో గుంతల మాయంగా రోడ్లు ఉన్నాయని అసెంబ్లీలో గర్జించే సింహం లాగా మాట్లాడి కెసిఆర్ మెడల్ వంచి ప్రతి ఊరికి కొత్త రోడ్లు వేయించిన ఘనత రఘునందన్ రావు తోనే జరిగిందని ఇంటింటి ప్రచారంలో ప్రజలకు చెప్పడం జరిగింది మనము మళ్లీ ఐదు సంవత్సరాలు ఆయనను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే గర్జించే సింహం లాగా మాట్లాడి దుబ్బాక నియోజకవర్గంలో సిద్దిపేట లాగా సిరిసిల్ల లాగా గజ్వేల్లి లాగా దుబ్బాక నియోజకవర్గాన్ని వాటికి అంటే ఎక్కువ డెవలప్మెంట్ చేసి చూపిస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బిజెపి అభ్యర్థి అయిన రఘునందన్ రావు ను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని ఇంటింటి ప్రచారంలో వెల్లడించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు కోఆర్డినేటర్స్ కోశాధికారి బిజెపి పార్టీ నాయకులు పెద్ద ఎత్తున విజయవంతం చేశారు.