- Advertisement -
మద్యం మత్తులో డ్రైవింగ్
Driving under the influence of alcohol
వాహనదారులు బెంబెలు
నిడదవోలు
జాతీయ రహదారి విజయవాడ వైపు మద్యం మత్తులో డ్రైవర్ మితిమీరిన వేగంతో కారు నడుపుతు హైవేలో హల్చల్ చేసాడు. దాంతో రోడ్డు మీదున్న వాహనదారులు బెంబేలు ఎత్తిపోయారు. జడ్పీటీసీ నిడదవోలు మండలం అనే స్టికర్ గల వాహనం రు నడిపే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎవరికైనా ప్రమాదం జరిగితే ఏమిటి పరిస్థితి..? అని ప్రశ్నిస్తున్నారు. షిఫ్ట్ కారు విజయవాడ వైపు పయనం చేసింది
- Advertisement -