శ్రీవారి మెట్ల మార్గంలో గుండెపోటుతో డీఎస్పీ మృతి

- Advertisement -

తిరుపతి:  ప్రధాని పర్యటన నేపధ్యంలో బందోబస్తుకు వచ్చిన ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్ (59) గుండెపోటుతో తిరుమల శ్రీవారి నడకదారిలో మృతి చెందారు.  మెట్ల మార్గంలో 1,805 మెట్టు వద్ద గుండెపోటుకు cగురైన కృపాకర్ ను ఆస్పత్రికి తరలించేలోపే  మృతి చెందారు.  ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి భద్రతా విధుల నిమిత్తం అయన  తిరుమలకు వచ్చారు. కృపాకర్ కృపాకర్ స్వస్థలం విజయవాడ సమీపంలోని పోరంకి. పోలీసులు ఘటనపై కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular