- Advertisement -
బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలుచుకున్నా నేను దేనికైనా సిద్ధం..
రేవంత్‌రెడ్డి పదేళ్లు సీఎంగా ఉంటారు..
కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్ షిండేలు లేరు.. గ్రూపులు లేవు..
అందరం రేవంత్ నాయకత్వంలో పనిచేస్తున్నాం-మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
- Advertisement -