- Advertisement -
బోరబండలో అగ్ని ప్రమాదం
హైదరాబాద్
బొరబండ పోలిస్ స్టేషన్ పరిధిలో వున్న సారథి హౌసింగ్ సొసైటీ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. సమచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటల్ని అదుపు చేసారు. ఘటన జరిగిన ఇంట్లో ఎవరూ లేని. సమయంలో పూజ గదిలో మంటలు చెల్లరేగాయని సమాచారం
- Advertisement -