కూరగాయల షాపులో అగ్ని ప్రమాదం

- Advertisement -

కూరగాయల షాపులో అగ్ని ప్రమాదం

Fire accident in vegetable shop

కాకినాడ
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం   బూరుగుపూడి గ్రామంలో అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో కూరగాయల షాపు దగ్ధం అయింది.  గ్రామానికి చెందిన సూరిబాబు షాపు పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది.  విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.  అప్పటికే కూరగాయల షాపు పూర్తిగా దగ్ధమైంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular