హైదరాబాద్ లో కాల్పుల కలకలం..!!

- Advertisement -

హైదరాబాద్ లో కాల్పుల కలకలం..!!

Firing in Hyderabad..!!

నాంపల్లి రైల్వేస్టేషన్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న.. ఇద్దరు వ్యక్తులను ప్రశ్నించిన పోలీసులు..

పోలీసులపై గొడ్డలితో దాడికి యత్నించిన ఒక వ్యక్తి..

రాళ్లతో పోలీసులపై దాడి చేసిన మరో వ్యక్తి..

తప్పించుకునే యత్నంలో పోలీస్ డెకాయ్ టీమ్ కాల్పులు..!!

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular