మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన పీఏ మురళి అరెస్ట్

- Advertisement -

మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన పీఏ మురళి అరెస్ట్

Former Deputy CM Dharmana PA Murali arrested

విజయవాడ
మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన పీఏ మురళి అరెస్ట్ అయ్యారు. ఏసీబీ అధికారులు అయనను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ చేసారు. గురువారం అర్ధరాత్రి వరకు  ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగాయి. పీఏ మురళి పేరిట 20 ఎకరాలకు పైగా భూమి, విశాఖ, శ్రీకాకుళం సహా పలు ప్రాంతాల్లో ప్లాట్లు వున్నట్లు అధిక్ఆరుల గుర్తించారు.
పలుకీలక డాక్యుమెంట్లు,  కిలో బంగారం, 11.36 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular