- Advertisement -
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి పేర్ని నాని
Former minister Nani who approached the AP High Court
విజయవాడ
మాజీమంత్రి పేర్ని నాని హైకోర్టును ఆశ్రయించారు. విచారణకు హాజరు కావాలంటూ తనకు మచిలీపట్నం పోలీసులు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేసారు. రాజకీయ కారణాలతోనే అరెస్ట్ చేయాలని చూస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. నోటీసులు రద్దు చేసి అరెస్ట్ నుంచి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. రేషన్ బియ్యం మిస్సింగ్ వ్యవహారంలో పేర్ని నాని సతీమణి జయసుధతో పాటు కుమారుడిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.
- Advertisement -