బీసీ సంక్షేమ & అభివృద్ధి సలహాదారుగా విహెచ్

- Advertisement -

బీసీ సంక్షేమ & అభివృద్ధి సలహాదారుగా విహెచ్
హైదరాబాద్

VH Appointed as Advisor for BC Welfare & Development
తెలంగాణ ప్రభుత్వంలో కీలక నియామకం జరిగింది. మాజీ రాజ్య సభ్యుడు  వి. హనుమంతరావును బీసీ సంక్షేమ & అభివృద్ధి సలహాదారుగా నియమించింది.  మంత్రివర్గ హోదాతో సలహాదారుగా బాధ్యతలు

అప్పగించింది. రాష్ట్ర ప్రాధాన్యత క్రమంలో ప్రత్యేక స్థానం కల్పించింది.  నెలకు రూ.1 లక్షల లంప్సమ్ జీతం, అదనంగా ప్రత్యేక, సౌకర్య భత్యాలు మంజూరు చేసింది. నివాసానికి ఉచిత గృహం లేదా హౌస్ రెంట్

అలవెన్స్,  వాహనం, ఇంధనం కోసం ప్రత్యేక భత్యాలు,  మెడికల్ సదుపాయాలు మంత్రుల స్థాయిలో  ప్రైవేట్ సెక్రటరీ సహా సిబ్బంది ఏర్పాటు చేసింది.  ఖర్చులు బీసీ వెల్ఫేర్ శాఖ బడ్జెట్ నుంచి భరింపు

వుంటుంది. ఈ మేరకు  జీఓ విడుదల చేసింది. !

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular