- Advertisement -
ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు మాజీ మంత్రి పుష్పలీల అభినందనలు
హైదరాబాద్ డిసెంబర్ 15
తెలంగాణా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గా పదవీ బాద్యతలు స్వీకరించిన మల్లు బట్టి విక్రమార్కను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి కే.పుష్పలీల శాసనసభ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు.ఈ సందర్బంగా పుష్పలీల మాట్లాడుతూ నేడు శాసన సభ కలకలలాడుతూ ఇందిరమ్మ రాజ్యాన్ని తలపిస్తునదన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 పతకాలను అమలుచేసి తీరుతామని,ఇప్పటికే2 పతకాలు అమలులోకి వచ్చాయని మరో రెండు రోజుల్లో మరో రెండు పతకాలు అమలులొకి రానున్నాయని, 100 రోజుల్లో మొత్తం పతకాలు అమలు చేసి ప్రజల అభిస్తాన్ని చూరగోనగలమన్న ఆశాబావాన్ని పుష్పలీల వ్యక్తం చేసారు.
- Advertisement -