ద్విచక్రవాహనంపై మాజీ ఎంపీ

- Advertisement -

ద్విచక్రవాహనంపై మాజీ ఎంపీ

former MP on a two-wheeler

పిఠాపురం
కాకినాడ మాజీ ఎంపీ, పిఠాపురం వై సి పి ఇంచార్జి వంగా గీతకు తమ పార్టీ అద్యక్షుడు తన నియోజకవర్గం లో పర్యటించినా ఆయన వెంట పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. నియోజకవర్గ ఇంచార్జి హోదాలో ఆమె కు జగన్ పక్కన ఉండే అవకాశం దక్కకపోవడంతో ఓ సామాన్య కార్యకర్తలా  ఓ మోటార్ బైక్ వెనుక కూర్చుని పర్యటనలో పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular