శనివారం  నుండి మహిళలకు బస్సుల్లో ఫ్రీ: మంత్రి శ్రీధర్ బాబు

- Advertisement -

హైదరాబాద్: తాము హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ముందుగా రెండు గ్యారంటీలను అమలు చేయాలని నిర్ణయానికి వచ్చామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు..   డిసెంబర్ 9 నుంచి మహిళలందరికి  ఉచిత బస్సు సౌకర్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం రూ. 10 లక్షలకు పెంపు అమల్లోకి వస్తాయని ప్రకటించారు. మిగిలిన 4 గ్యారంటీలపై మరోసారి చర్చించి, నిర్ణయం తీసుకుంటామని చెప్పారు….

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular