Sunday, September 8, 2024

ఈ-సిగరెట్లు  అమ్ముతున్న ముఠా  అరెస్టు

- Advertisement -
Gang selling e-cigarettes arrested
Gang selling e-cigarettes arrested

సైబరాబాద్: విచ్చలవిడిగా నిషేదిత ఈ సిగరేట్లను విక్రయిస్తున్న ముఠా ను  సైబరాబాద్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసారు. ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులను ,పబ్ లను టార్గెట్ గా చేసుకుని నిషేదిత సిగరేట్లను ముఠా అమ్ముతున్నట్లు గుర్తించారు. నిందితుల వద్ద నుండి 2 లక్షల విలువ చేసే ఈ సిగరేట్లు స్వాధీనం చేసుకున్నారు.

Gang selling e-cigarettes arrested
Gang selling e-cigarettes arrested

మాదాపూర్ డీసీపీ సందీప్ రావు మాట్లాడుతూ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ – సిగరెట్ లు విక్రయిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నాం. ఈ సిగరెట్లు విక్రయిస్తున్న మొత్తం పది మందిని గుర్తించాం. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా మరో నలుగురు పరారీలో ఉన్నారని అన్నారు.

నిందితుల వద్ద నుండి రెండు లక్షల రూపాయలు విలువ చేసే 99 డిస్పోసల్ ఈ – సిగరెట్లు,05 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. ఈ-సిగరెట్లు 2019 లో బ్యాన్ చెయ్యడం జరిగింది.  ఈ సిగరెట్లు విక్రయించినా, కొనుగోలు చేసినా చట్ట పరమైన చర్యలు తప్పవని అయన అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్