- Advertisement -
తాడి చెట్టు పైనుండి పడి గీతా కార్మికు నికి గాయాలు
భీమడేవరపల్లి వాయిస్ టుడే జనవరి 3
భీమదేవరపల్లి మండల కేంద్రానికి చెందిన మాచర్ల వెంకటస్వామి అనే గీతా కార్మికుడు బుధవారం నాడు తాడి చెట్టు పైనుండి పడి తీవ్ర గాయాలు అయినట్లు గ్రామస్తులు తెలిపారు అతని వెంటనే అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించగా ఒక కాలు విరిగినట్టు వైద్యులు తెలిపారు ఆయన వెంట కుమారులు మాచర్ల శ్రీనివాస్ మాచర్ల వెంకటేష్ మాచర్ల కరుణాకర్ మరియు మడిపల్లి సదానందం ఉన్నారు
- Advertisement -



