- Advertisement -
తెలంగాణలో కానిస్టేబుళ్ల స్థాయి పోస్టుల నియామక ప్రక్రియను పోలీసు నియామక మండలి పూర్తిచేసింది. ఈరోజు ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వారికి ఎంపిక ప్రతాలను అందజేయనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను హోంశాఖ పూర్తి చేసింది. మరోవైపు సీఎం కార్యక్రమం దృష్ట్యా ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
- Advertisement -



