మందుబాబులకు గుడ్‌న్యూస్..

- Advertisement -

మందుబాబులకు గుడ్‌న్యూస్.. రూ.80-90కే క్వార్టర్!

Good news for drug addicts.. A quarter for Rs.80-90!

రాష్ట్రంలో అన్ని రకాల NMC బ్రాండ్లకు అనుమతివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో తక్కువ ధర కేటగిరీలో క్వార్టర్ రూ.200కు విక్రయించగా దాన్ని రూ.80-90లోపే నిర్ధారించాలని యోచిస్తోంది. కొత్త మద్యం పాలసీపై ఎక్సైజ్ శాఖ కంపెనీలతో చర్చించింది. కొత్త పాలసీ ఈనెల చివర్లో లేదా వచ్చేనెల తొలి వారం నుంచి అమల్లోకి రానుంది. మద్యం ధరలు భారీగా పెరగడంతో యువత గంజాయికి అలవాటు పడుతున్నారని ప్రభుత్వం భావిస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular