Tuesday, January 13, 2026

బీజేవైఎం కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు గా గుమ్మడి సాయి సుకుమార్ పటేల్

- Advertisement -

బీజేవైఎం కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు గా గుమ్మడి సాయి సుకుమార్ పటేల్*

Gummadi Sai Sukumar Patel elected as BJYM Kondapur division president

కొండాపూర్ డివిజన్ బీజేపీ యువ మోర్చా అధ్యక్షులుగా నియమితులైన గుమ్మడి సాయి సుకుమార్ పటేల్ కు బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ , కాంటెస్టెడ్ ఎమ్మెల్యే  రవి కుమార్ యాదవ్ మరియు కొండాపూర్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు  అరవింద్ చక్రవర్తి  చేతుల మీదుగా నియామక పత్రాన్నిఅందజేశారు.

కొండాపూర్ డివిజన్ బీజేపీ యువ మోర్చా అధ్యక్షులుగా నియమితులైన గుమ్మడి సాయి సుకుమార్ పటేల్ మాట్లాడుతూ , బీజేపీ సిధాంతం ఆదర్షాలకు నీతీ, నిజయితీ,నిబద్దత, క్రమశిక్షణ , చిత్తశుద్ధితో, వ్యవరిస్తానని డివిజన్ లోని బీజేవైఎం నాయకులు , కార్యకర్తలను సమన్యాయం చేస్తూ, డివిజన్ లోని యువత , స్థానిక ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలపై పోరాటం చేస్తాని మాట ఇస్తూ , నా పైన నమ్మకం ఉంచి , నాకు బాధ్యతను ఇచ్చిన బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ , గంగుల చంద్రశేఖర్ యాదవ్ , గంగళ రాధాకృష్ణ యాదవ్ , డివిజన్ బీజేపీ అధ్యక్షులు అరవింద్ , కైతాపురం జితేందర్ , బీజేవైఎం నాయకులు తోట్ల భరత్ కుమార్ , పిల్లి సాయి కుమార్ , డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలా రాజేందర్ రెడ్డి , శేరి నవీన్ రెడ్డి కి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు, ఈ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు అరవింద్ చక్రవర్తి , హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు కైతాపురం జితేందర్ , కొండాపూర్ డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలా రాజేందర్ రెడ్డి , బీజేవైఎం నాయకులు రాము యాదవ్, సంపత్ మరియు ఇతరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్