కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు

- Advertisement -

శుభాకాంక్షలు తెలియచేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మరియు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

కుత్బుల్లాపూర్ వాయిస్ టుడే (అక్టోబర్ 28) : దుండిగల్ మున్సిపాలిటీ భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగ ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని మరియు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని వారి నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ని శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంధాలయం శాఖ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్ బిఆర్ఎస్ నాయకులు వెంకట్రామిరెడ్డి, ప్రదీప్ రెడ్డి, ప్రభు లు పాల్గొన్నారు.

happy-birthday-to-councilor-srinivas-reddy
happy-birthday-to-councilor-srinivas-reddy
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular