రిపోర్టింగ్ చేస్తూ పడిపోయాడు

- Advertisement -

రిపోర్టింగ్ చేస్తూ పడిపోయాడు

He fell while reporting

అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతుండటంతో జనజీవనం స్తంభించింది. ఈక్రమంలో వరద ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను రిపోర్ట్ చేసేందుకు వెళ్లిన ఓ జర్నలిస్టు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. నది పక్కన నిల్చొని ప్రజలతో మాట్లాడుతుండగా ఆయన నీటిలో పడిపోయారు. దీంతో అక్కడున్న వారు చేయందించి ఆయన్ను కాపాడారు. అయితే, జనాలను అలా నది అంచున నిల్చోబెట్టి రిపోర్టింగ్ చేయడమెందుకని కొందరు మండిపడుతున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular