- Advertisement -
విధి నిర్వహణలోనే గుండెపోటులో హెడ్ కానిస్టేబుల్ మృతి
Head constable died of heart attack while on dutyఖమ్మం
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం రాత్రి విధుల్లో ఉన్న ఈసం లోకేష్ (45)అనే హెడ్ కానిస్టేబుల్ తెల్లవారు జామున ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.వెంటనే సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు.అప్పటికి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.ఇతను కొత్తగూడెం నివాసి కాగా ఉద్యోగ రీత్యా ఇక్కడ ఉంటున్నారు.భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
- Advertisement -




