- Advertisement -
రాచకొండ: పెద్ద అంబర్ పేట్ ఓఅర్ అర్ వద్ద భారీగా పట్టుపడ్డ నగదు. రెండు కోట్ల రూపాయల నగదును మూటలుగా కట్టి కారులో తరలిస్తుండగా పక్క సమాచారంతో పట్టుకున్న ఎల్బీనగర్ ఎస్వీటి మరియు హయత్ నగర్ పోలీసులు. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ఎక్కడ నుండి తీసుకొస్తున్నారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అన్న సమాచారాన్ని రాబడుతున్న పోలీసులు

- Advertisement -



