Sunday, May 17, 2026

సుక్మా అటవీ ప్రాంతంలో భారీ మావోయిస్టు డంపు

- Advertisement -

సుక్మా అటవీ ప్రాంతంలో భారీ మావోయిస్టు డంపు

Huge Maoist dump in Sukma forest area

భద్రతా బలగాల స్వాధీనం
సుక్మా
ఛత్తీస్గఢ్  సుక్మా జిల్లా లో పక్కా సమాచారం మేరకు భద్రతా బలగాలు  మావోయిస్టు భారీ డంపు ను 203 కోబ్రా బెటాలియన్, సీఆర్పిఎఫ్ 131 బెటాలియన్ దళాలు గుర్తించాయి.  వారి జాయింట్ ఆపరేషన్ లో  సుక్మా

జిల్లాలోని మెటగూడెం – దులేర్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో పేలుడు పదార్థాలు, ఆయుధాల తయారీ సామగ్రి వెలికి తీశారు.203 కోబ్రాకు చెందిన 5 బృందాలు, 131 బెటాలియన్ సీఆర్పిఎఫ్ ల ఏ, డీ కంపెనీలతో

పాటు, ఈ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికి గురించి ఇంటెలిజెన్స్ ఇన్పుట్లను అనుసరించి విస్తృతమైనకూంబింగ్ నిర్వహించారు.  సెర్చ్ పార్టీ మెటగూడెం గ్రామానికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక గుహ లాంటీ న స్థలాన్ని

కనుగొన్నారు. స్వాధీనం చేసుకున్న ఆయుధశాలలో సబ్బు కేసుల్లో ప్యాక్ చేసిన 21 ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాలు (IEDలు), మల్టిపుల్ బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ (BGL) బాంబులు, ఒక జనరేటర్ ఉన్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్