- Advertisement -
నిలిచిన హైదరాబాద్ మెట్రో రైల్ సేవలు
Hyderabad Metro Rail services stopped
హైదరాబాద్
బుధవారం ఉదయం నగరంలో మెట్రో రైల్ సేవలు కొంతసేపు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలతో దాదాపు రెండు గంటలుగా నిలిచిపోయాయి. నాగోల్-రాయదుర్గం రూట్లో మెట్రో సేవల్లో ఆలస్యం అయింది. అమీర్పేట్ నుంచి హైటెక్ సిటీ, నాగోల్ నుంచి సికింద్రాబాద్, మియాపూర్ నుంచి అమీర్పేట్ మధ్య మెట్రో రైళ్లు ఆగాయి.
- Advertisement -