నాదెండ్ల భాస్కరరావుకు పవన్ కళ్యాణ్ నివాళులు

- Advertisement -

నాదెండ్ల భాస్కరరావుకు పవన్ కళ్యాణ్ నివాళులు

Pawan Kalyan pays tribute to Nadendla Bhaskara Rao.
హైదరాబాద్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  మంగళ వారం మధ్యాహ్నం హైదరాబాద్ లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  నాదెండ్ల భాస్కర రావు  చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular