- Advertisement -
రాజశేఖర్ రెడ్డి ఆత్మతో మాట్లాడేందుకు నేను ప్రయత్నించా – కెఎ పాల్
విశాఖపట్నం
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై స్పందించిన కెఎ పాల్, రాజశేఖర్ రెడ్డి నాకు పరిచయం గనక వారి ఆత్మతో కమ్యూనికేట్ చేయటానికి ప్రయత్నించానని ప్రజా శాంతి పార్టీ అధినేత కే ఎ పాల్ అన్నారు. . రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి బ్రతికుంటే షర్మిలని ఏ విధంగా అడ్డుకునే వారో నాకు అర్థమైంది.రాజకీయాలు అంటేనే అతి దరిద్రం. అసలు ఇంత దరిద్రమైన రాజకీయాలు 200 దేశాల్లో ఎక్కడ చూడలేదని అయన అన్నారు.
- Advertisement -