- Advertisement -
నరసరావుపేటలో సిపిఐ పతావిష్కరణ
Inauguration of CPI in Narasa Raopet
నరసరావుపేట,
పల్నాడు జిల్లా నరసరావుపేటలో సిపిఐ కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావించి 100 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అరుణపతాకాన్ని ఆవిష్కరిస్తున్న సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్, సహాయ కార్యదర్శి కాసా రాంబాబు, ఉప్పలపాటి రంగయ్య, వైదన వెంకట్, కమ్యూనిస్టు సీనియర్ నాయకులు, మహిళలు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -